Tuesday, June 8, 2021

భక్తులు ఆగండాగండి, కాణిపాకం దర్సన వేళలు మార్చారు, ఎప్పుడంటే?

చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయంలో దర్శన వేళలను దేవస్థానం మార్పు చేసింది. కరోనా కారణంగా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

from ఆధ్యాత్మికం https://ift.tt/3pvUuGE
via IFTTT

No comments:

Post a Comment

TTD News

[TTD News][feat2][11]

Random Posts

[Tirumala][carousel][10]