Saturday, May 23, 2020

24-05-2020 నుంచి 30-05-2020 వరకు మీ వార రాశి ఫలితాలు..

ఆందోళన తగ్గి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు.

from ఆధ్యాత్మికం https://ift.tt/2Xm5N6F
via IFTTT

No comments:

Post a Comment

TTD News

[TTD News][feat2][11]

Random Posts

[Tirumala][carousel][10]