Monday, March 23, 2020

బిల్వపత్రాలతో శివపూజ, శివార్చన చేస్తే?

బిల్వపత్రాలతో శివపూజ, శివార్చన చేసేవారికి మరుజన్మంటూ వుండదు. పూర్వ జన్మల పాపాలు హరించుకుపోతాయి. శివుని శక్తితో భూమిపై అవతరించిన వృక్షమే బిల్వం. ఈ వృక్షం శివాలయాల్లో స్థల వృక్షంగా వుంటుంది.

from ఆధ్యాత్మికం https://ift.tt/2WAbkHY
via IFTTT

No comments:

Post a Comment

TTD News

[TTD News][feat2][11]

Random Posts

[Tirumala][carousel][10]